Thursday, March 3, 2016

వేమన శతకము - ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు





ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు  uppu kappuraMbu nokka pOlikanuMDu
చూడచూడ రుచుల జాడవేరు  chUDa chUDa ruchula jADa vEru
పురుషులందు పుణ్యపురుషులు వేరయా! purushulan(M)du puNya purushulu vErayA!
విశ్వదాభిరామ! వినుర వేమ!  viSvadAbhirAma vinura vEma!


Meanings (అర్థములు):
ఉప్పు  = salt;   జాడ  = trace; 
కప్పురంబు  = camphor;  వేరు  = different; 
ఒక్క  = same;  పురుషులు  = people; 
పోలిక  = similarity;  పుణ్య పురుషులు  =  good people; 
నుండు  = appear;  విశ్వద  = Vemana’s sister-in-
చూడ చూడ  = as you see again and again;  అభిరామ  = Vemana’s  friend.
రుచులు  = tastes; 


భావము: ! వేమ! ఉప్పు, కర్పూరము రెండు కూడ చూడటానికి ఒకేలాగ కనిపిస్తాయి. కాని జాగ్రత్తగా పరిశీలిస్తే వాటి రుచులు వేరేగా ఉంటాయి. అలాగే మనుషులంతా చూడటానికి ఒకేలా కనిపించినా వారిలో గొప్పవారు మంచివారు అయిన వారి లక్షణములు ప్రత్యేకంగా ఉంటాయి.



No comments:

Post a Comment