Saturday, June 19, 2021

ప్రశ్న పదములు - Question Words





English Transliteration Telugu (తెలుగు)
What EmiTi? Emi? EMTi? Emdi? ఏమిటి?, ఏమి?, ఏంటి?, ఏంది?
When eppuDu? ఎప్పుడు?
Where ekkaDa? ఎక్కడ?
Why eMduku? ఎందుకు?
How elA?/elAga? ఎలా?/ఎలాగ?
Who evaru? ఎవరు?
How much eMta? ఎంత?
How many enni? ఎన్ని?
Which/Which one Edi? ఏది?
If ayitE అయితే
But kAni కాని 
Therefore kAbaTTi, kanuka కాబట్టి , కనుక 
In case oka vELa ఒక వేళ 
This idi ఇది
That adi అది
Not that one idi kAdu ఇది కాదు
Not this one adi kAdu అదికాదు
Which one is not Edi kAdu ఏదికాదు?
whatever EmainA ఏమైనా
Whenever eppuDainA ఎప్పుడైనా
Wherever ekkaDainaa ఎక్కడైనా
Because eMdukaMTE ఎందుకంటే
Whichever EdainA ఏదైనా
Whoever evarainaa ఎవరైనా
Whom evarini? ఎవరిని 
Now ippuDu ఇప్పుడు 
Then appuDu అప్పుడు 
Now and Then appuDappuDu అప్పుడప్పుడు 
By whom evarichE? ఎవరిచే?
To whom evariki? ఎవరికి?
With whom evaritO ఎవరితో
Whenever you say nuvvu eppuDaMTE appuDu నువ్వు ఎప్పుడంటే  అప్పుడు 
Whatever  you say nuvvu EmiTaMTE adi నువ్వు ఏమిటంటే అది 
Whichever you say nuvvu EdaMTE adi నువ్వు ఏదంటే అది 

No comments:

Post a Comment