English | Transliteration | Telugu (తెలుగు) |
What | EmiTi? Emi? EMTi? Emdi? | ఏమిటి?, ఏమి?, ఏంటి?, ఏంది? |
When | eppuDu? | ఎప్పుడు? |
Where | ekkaDa? | ఎక్కడ? |
Why | eMduku? | ఎందుకు? |
How | elA?/elAga? | ఎలా?/ఎలాగ? |
Who | evaru? | ఎవరు? |
How much | eMta? | ఎంత? |
How many | enni? | ఎన్ని? |
Which/Which one | Edi? | ఏది? |
If | ayitE | అయితే |
But | kAni | కాని |
Therefore | kAbaTTi, kanuka | కాబట్టి , కనుక |
In case | oka vELa | ఒక వేళ |
This | idi | ఇది |
That | adi | అది |
Not that one | idi kAdu | ఇది కాదు |
Not this one | adi kAdu | అదికాదు |
Which one is not | Edi kAdu | ఏదికాదు? |
whatever | EmainA | ఏమైనా |
Whenever | eppuDainA | ఎప్పుడైనా |
Wherever | ekkaDainaa | ఎక్కడైనా |
Because | eMdukaMTE | ఎందుకంటే |
Whichever | EdainA | ఏదైనా |
Whoever | evarainaa | ఎవరైనా |
Whom | evarini? | ఎవరిని |
Now | ippuDu | ఇప్పుడు |
Then | appuDu | అప్పుడు |
Now and Then | appuDappuDu | అప్పుడప్పుడు |
By whom | evarichE? | ఎవరిచే? |
To whom | evariki? | ఎవరికి? |
With whom | evaritO | ఎవరితో |
Whenever you say | nuvvu eppuDaMTE appuDu | నువ్వు ఎప్పుడంటే అప్పుడు |
Whatever you say | nuvvu EmiTaMTE adi | నువ్వు ఏమిటంటే అది |
Whichever you say | nuvvu EdaMTE adi | నువ్వు ఏదంటే అది |
Saturday, June 19, 2021
ప్రశ్న పదములు - Question Words
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment