Sunday, May 4, 2014

భాష - క్రియలు

క్రియలు 
(kriyalu)
Verbs





Telugu చూడు వ్రాయు చదువు విను  నడుచు

Phonetics chooDu vrAyu chaduvu vinu naDuchu

English look write read listen walk















Telugu రా పో వెళ్ళు వచ్చు పాడు

Phonetics rA pO veLLu vacchu pADu

English come go go to come sing















Telugu త్రాగు ఉంచు  కోయు ఉతుకు తీసుకొను

Phonetics trAgu unchu kOyu utuku tIsukonu

English drink put cut wash take















Telugu తెరుచు మూయు నిలుచు పిలుచు దూకు

Phonetics teruchu mooyu niluchu piluchu dooku

English open close stand call jump















Telugu కొట్టు తిట్టు ఏడ్చు  కూర్చొను పడుక్కొను

Phonetics koTTu tiTTu Edchu koorchonu paDukkonu

English beat scold cry/weep sit sleep















Telugu ఇచ్చు కోయు నవ్వు పరుగెత్తు పాకు

Phonetics icchu kOyu navvu parugettu pAku

English give cut laugh run crawl

















































































No comments:

Post a Comment